Ola Uber Rapido Strike: రేపు దేశవ్యాప్త క్యాబ్ మరియు బైక్ టాక్సీల సమ్మె

Ola Uber Rapido Strike: రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దేశవ్యాప్తంగా ఓలా, ఉబర్, ర్యాపిడో మరియు పోర్టర్ వంటి ప్రముఖ రవాణా సేవల డ్రైవర్లు సమ్మె చేపట్టనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రోజువారీ ప్రయాణికులపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. అగ్రిగేటర్ కంపెనీల(Aggregator companies) ఏకపక్ష నిర్ణయాల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని డ్రైవర్ల సంఘాలు ఈ నిరసనకు పిలుపునిచ్చాయి. Read Also: Railway News: … Continue reading Ola Uber Rapido Strike: రేపు దేశవ్యాప్త క్యాబ్ మరియు బైక్ టాక్సీల సమ్మె