Latest News: Narayana Murthy: దేశాభివృద్ధికి 72 గంటలు చాలు: మూర్తి

గతంలో యువత వారానికి 72 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు అదే విషయాన్ని రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మరింత స్పష్టం చేస్తూ, తాను చెప్పింది దేశ పురోగతికి అవసరమైనదే అని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. Read Also: Delhi blast: ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన కారు యజమాని చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ అందుకోగలదు ‘చైనా … Continue reading Latest News: Narayana Murthy: దేశాభివృద్ధికి 72 గంటలు చాలు: మూర్తి