Mukesh Ambani: కరెంటు కోతలకు చెక్.. అతి తక్కువ ధరకే ఇన్వర్టర్ సిస్టమ్!
Jio: టెలికాం ప్రపంచాన్ని శాసించిన రిలయన్స్ జియో, ఇప్పుడు మధ్యతరగతి ప్రజల గృహ విద్యుత్ కష్టాలను తీర్చేందుకు సిద్ధమైంది. వేసవి కాలంలో ఎదురయ్యే విద్యుత్ కోతలు, విపరీతమైన ఉక్కపోత నుండి ఉపశమనం కలిగించేలా ‘జియో స్మార్ట్ ఇన్వర్టర్ హోమ్ సిస్టమ్’ (Jio Smart Inverter Home System) ను లాంచ్ చేసేందుకు ముఖేష్ అంబానీ(Mukesh Ambani) కసరత్తు చేస్తున్నారు. Read Also: India America Deal: బైకులపై భారీగా తగ్లనున్న ధరలు ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన ఇన్వర్టర్(Inverter Home … Continue reading Mukesh Ambani: కరెంటు కోతలకు చెక్.. అతి తక్కువ ధరకే ఇన్వర్టర్ సిస్టమ్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed