Microsoft Layoffs: జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?
గత సంవత్సరం టెక్ ప్రపంచంలో భారీగా లేఆఫ్ లను ప్రకటించింది. పేరుపొందిన కంపెనీలు సైతం ఆర్థికంగా పొదుపు చర్యల్లో భాగంగా తమ స్టాఫ్ ను తగ్గించుకోవడం ప్రారంభించాయి. ప్రత్యేకంగా ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (AI) రావడంతో ఈ తొలగింపు ప్రక్రియ ఎక్కువైంది. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే చర్చ. అది మైక్రోసాఫ్ట్ లో రాబోయే భారీ లేఆఫ్స్ గురించి. 2026 సంవత్సరం ఆరంభంలోనే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాది మంది ఉద్యోగులను తొలగించబోతోందని వస్తున్న వార్తలు ఐటీ … Continue reading Microsoft Layoffs: జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed