Latest news: Microsoft CEO: ఏఐ తో భారీ ప్యాకేజీ అందుకున్న సత్య నాదెళ్ల

సత్య నాదెళ్లకు 2024-25లో రూ. 800 కోట్ల వేతన ప్యాకేజ్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకి 2024-25 ఆర్థిక (Microsoft CEO) సంవత్సరానికి గాను 96.5 మిలియన్ డాలర్ల దాదాపు రూ. 800 కోట్ల వేతన ప్యాకేజీ మంజూరైంది. గత పదేళ్లలో ఇది ఆయనకు లభించిన అత్యధిక ప్యాకేజీగా నిలిచింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో మైక్రోసాఫ్ట్ సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ పెంపు జరిగింది. మైక్రోసాఫ్ట్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, నాదెళ్లకు … Continue reading Latest news: Microsoft CEO: ఏఐ తో భారీ ప్యాకేజీ అందుకున్న సత్య నాదెళ్ల