Metaverse: మెటా కంపెనీలో లేఆఫ్స్.. 15 వేల ఉద్యోగాలు తొలగింపు

టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి భారీ లేఆఫ్స్‌కు నిర్ణయం తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం దాదాపు 15,000 మంది ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టనున్నారు. గత కొంతకాలంగా మెటావర్స్, వర్చువల్ రియాలిటీ రంగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) కంపెనీ భవిష్యత్ దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. Read also: IPL 2026: బీసీసీఐతో గూగుల్ ఏఐ … Continue reading Metaverse: మెటా కంపెనీలో లేఆఫ్స్.. 15 వేల ఉద్యోగాలు తొలగింపు