అనంతపురం వాసులకు మలబార్ గోల్డ్ & డైమండ్స్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తున్న ప్రముఖ సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్, అనంతపురంలో తన ఉనికిని మరింత చాటుకుంది. సప్తగిరి సర్కిల్ సమీపంలోని సుభాష్ రోడ్‌లో సుమారు 12,518 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో, రెండు అంతస్తులలో ఈ నూతన షోరూమ్‌ను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి ఈ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. కస్టమర్లకు మరింత విశాలమైన ప్రదేశంలో, ప్రశాంతమైన వాతావరణంలో … Continue reading అనంతపురం వాసులకు మలబార్ గోల్డ్ & డైమండ్స్ గుడ్ న్యూస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed