Latest News: Lava Shark 2: మార్కెట్లోకి లావా స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు

దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీదారు లావా మరోసారి భారత మార్కెట్‌ (Indian market) లో తనదైన గుర్తింపును పొందేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే లావా కంపెనీ (Lava Company) తక్కువ ధరలో మెరుగైన ఫీచర్లతో పలు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తెచ్చి వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. Ratan Tata : రతన్ టాటా బాలీవుడ్ ప్రయోగం ‘ఏత్‌బార్’ ఫ్లాప్, కానీ ఇప్పుడు అదే సక్సెస్‌ను కొనసాగించాలనే లక్ష్యంతో కొత్త మోడల్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత సంవత్సరం విడుదలైన లావా షార్క్ … Continue reading Latest News: Lava Shark 2: మార్కెట్లోకి లావా స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు