Latest Telugu News: Banking: నాలుగు NBFC లను రద్దు చేసిన RBI
దేశంలో సాధారణ ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటం అలాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించడం వంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అందుకే నిబంధనలు పాటించని సంస్థల పట్ల RBI కఠినంగా వ్యవహరిస్తుంటుంది. అందులో భాగంగానే రీసెంట్ గా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) పై కఠిన చర్యలు తీసుకుంటుంది. పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌లకు చెందిన నాలుగు NBFCల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను RBI ఇటీవల రద్దు చేసింది. RBI … Continue reading Latest Telugu News: Banking: నాలుగు NBFC లను రద్దు చేసిన RBI
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed