Jio Star: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్..

ఓటీటీ(OTT Plans) మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు మరియు సామాన్య వినియోగదారులకు చేరువయ్యేందుకు జియో హాట్‌స్టార్ (Jio Star) కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 28 నుండి అమల్లోకి వచ్చేలా తన నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో భారీ మార్పులు చేసింది. వినియోగదారుల బడ్జెట్ మరియు అవసరాలకు అనుగుణంగా మూడు వేర్వేరు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ 1. మొబైల్ ప్లాన్ (రూ. 79): బడ్జెట్ వినియోగదారుల కోసం తక్కువ ధరలో వినోదాన్ని … Continue reading Jio Star: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్..