JIO: జియో 5G యూజర్స్ సంఖ్య 40 కోట్లు?

2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా (JIO) 5G వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు దాటింది, ఇది మొత్తం మొబైల్ కస్టమర్లలో 32 శాతానికి సమానం. రిలయన్స్ జియో ఈ రంగంలో అగ్రగామిగా నిలిచి, సెప్టెంబర్ 2025 నాటికి 50 కోట్ల మొబైల్ వినియోగదారుల మైలురాయిని అధిగమించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ జియో (JIO) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, 3.2 కోట్ల వైర్‌లెస్ వినియోగదారులతో పాటు 20 లక్షల వైర్‌లైన్ వినియోగదారులను కలిగి ఉంది. Read Also: ED: నేషనల్ … Continue reading JIO: జియో 5G యూజర్స్ సంఖ్య 40 కోట్లు?