Jio Hoster : యూజర్లకు షాక్ ఇచ్చిన జియో హాస్టార్
రిలయన్స్ జియో మరియు డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం తర్వాత స్ట్రీమింగ్ రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వినియోగదారులకు షాక్ ఇస్తూ హాట్‌స్టార్ తన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను సవరించింది. జియో హాట్‌స్టార్ తన సేవలను జనవరి 28 నుండి కొత్త ధరలతో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ సవరణలో భాగంగా ముఖ్యంగా దీర్ఘకాలిక ప్లాన్ల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు రూ.1,499 గా ఉన్న ‘ప్రీమియం వార్షిక ప్లాన్’ ధర ఏకంగా రూ.2,199 కి చేరుకుంది. అంటే … Continue reading Jio Hoster : యూజర్లకు షాక్ ఇచ్చిన జియో హాస్టార్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed