Jio Finance App: ‘జియో ఫైనాన్స్’ యాప్ లాంచ్
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్రపంచమే అరచేతిలో ఉన్నట్లు. సామాన్యుడి ఆర్థిక అవసరాలను మరింత సులభతరం చేసే దిశగా రిలయన్స్ గ్రూప్ మరో భారీ అడుగు వేసింది. “భారత్ కోసం నిర్మించిన ఇంటెలిజెంట్ ఫైనాన్స్” అనే నినాదంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFSL) తన సరికొత్త ‘జియో ఫైనాన్స్’ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి ఒక వ్యక్తిగత ఆర్థిక సలహాదారు అని సంస్థ … Continue reading Jio Finance App: ‘జియో ఫైనాన్స్’ యాప్ లాంచ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed