IOCL: పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లో ఇంధన సరఫరాపై పడుతుందనే ప్రచారంపై ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) స్పందించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వార్తలను సంస్థ కొట్టిపారేసింది. Read Also :Cylinder QR Code: ఇకపై ప్రతి సిలిండర్‌కు QR కోడ్.. ఆ వివరాలన్నీ మీ ఫోన్లోనే! నిల్వలు పుష్కలం మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు దిగుమతులు … Continue reading IOCL: పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!