Instagram: కోట్ల యూజర్ల డేటా లీక్..

ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో భారీ స్థాయి భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. ఈ భద్రతా ఉల్లంఘన కారణంగా సుమారు 1.75 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు అనధికార వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్లు సైబర్ భద్రతా నిపుణ సంస్థ మాల్వేర్ బైట్స్ వెల్లడించింది. Read also: Grok : ‘గ్రోక్’ అశ్లీల కంటెంట్ పై కేంద్రం సీరియస్ లీక్ అయిన డేటా(user data leak)లో వినియోగదారుల పూర్తి పేరు, నివాస … Continue reading Instagram: కోట్ల యూజర్ల డేటా లీక్..