News Telugu: Indigo Airlines: ఇండిగో విమానాలకు కష్టాలు..

ప్రస్తుతం వరుసగా మూడో రోజూ భారీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా సిబ్బంది కొరత కారణంగా దేశవ్యాప్తంగా అనేక విమానాలు రద్దవుతుండడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు వంటి కీలక నగరాల్లో ఇండిగో (Indigo) కార్యకలాపాలు దాదాపు స్థగించిపోయాయి. గురువారం ఉదయం మాత్రమే ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 30కు పైగా విమానాలు నిలిపివేయబడ్డాయి. హైదరాబాద్‌లో కూడా సుమారు 33 సర్వీసులు రద్దయ్యాయి. నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 170కి పైగా విమానాలు రద్దయ్యే … Continue reading News Telugu: Indigo Airlines: ఇండిగో విమానాలకు కష్టాలు..