News Telugu: Indian Tourists: జపాన్‌లో అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు

Indian Tourists: భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఇప్పుడు అంతర్జాతీయంగా మరో పెద్ద అడుగు వేసింది. త్వరలోనే జపాన్‌లో కూడా యూపీఐ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL), జపాన్ ప్రముఖ ఐటీ సంస్థ ఎన్టీటీ డేటాతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో భారత పర్యాటకులు జపాన్‌లో తమ యూపీఐ యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయగలరు. ఇకపై … Continue reading News Telugu: Indian Tourists: జపాన్‌లో అందుబాటులోకి రానున్న యూపీఐ సేవలు