Telugu news: Stock Market: భారత్ మార్కెట్ బలహీనత – సెన్సెక్స్ 229 పాయింట్లు డౌన్

ఒక రోజు విరామం తర్వాత శుక్రవారం భారత స్టాక్ మార్కెట్ ప్రతికూలంగా ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 229 పాయింట్లు క్షీణించి 80,770 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు పడిపోయి 24,780 వద్ద ట్రేడవుతున్నాయి. ఉదయం ప్రారంభంలోనే సెన్సెక్స్ 97.51 పాయింట్లు క్షీణించి 80,881 వద్ద, నిఫ్టీ 64.40 పాయింట్లు తగ్గి 24,771.90 వద్ద కొనసాగింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 17 నష్టాల్లో, 13 లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, BEL షేర్లు … Continue reading Telugu news: Stock Market: భారత్ మార్కెట్ బలహీనత – సెన్సెక్స్ 229 పాయింట్లు డౌన్