India Exports: 9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు

2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతి(India Exports) రంగం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తోంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన తొలి తొమ్మిది నెలల్లో దేశం మొత్తం 634 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ కాలంలో 4.33 శాతం వృద్ధి సాధించడమని వాణిజ్య శాఖ ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. Read Also: Flipkart: ఈ నెల 17వ తేదీ నుంచి రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం 2025–26 … Continue reading India Exports: 9 నెలల్లో భారత్ ఎగుమతులు 634 బిలియన్ డాలర్లు