India America Deal: బైకులపై భారీగా తగ్లనున్న ధరలు

భారత్‌–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం వాహన మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అమెరికాకు చెందిన కార్లు, బైకులపై దిగుమతి సుంకాలు భారీగా తగ్గించడంతో ధరలు స్పష్టంగా తగ్గే అవకాశం ఉంది. ఇది భారత ఆటోమొబైల్ వినియోగదారులకు పెద్ద ఊరటగా మారనుంది. ప్రీమియం వాహనాలు కొనాలనుకునే వారికి ఈ నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. మార్కెట్‌లో పోటీ పెరగడంతో మరిన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశమూ ఉంది. Read also: TG Crime: మహిళా ఫిజియోథెరపీస్ట్‌ … Continue reading India America Deal: బైకులపై భారీగా తగ్లనున్న ధరలు