IIFL: 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్

2026 సంవత్సరంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లను మరోసారి తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ IIFL క్యాపిటల్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, RBI 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) వరకు వడ్డీ రేట్ల కోతకు వెళ్లవచ్చని అంచనా వేయబడుతోంది. Read also: Samsung: ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్ ఇప్పటికే 2025 సంవత్సరంలో RBI మొత్తం 1.25 శాతం మేర రేట్లను తగ్గించడంతో రెపో … Continue reading IIFL: 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్