Hyundai Cars: నేటి నుంచే కార్ల ధరల పెంపు అమలు

హ్యుందాయ్ మోటార్ (Hyundai Cars) ఇండియా లిమిటెడ్ కొత్త సంవత్సర ఆరంభంలోనే కారు కొనుగోలుదారులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. జనవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా తన అన్ని మోడళ్ల ధరలను సగటున 0.6 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ (Hyundai Cars) అధికారికంగా ప్రకటించింది.విలువైన లోహాలు, ఇతర కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఇన్‌పుట్ ఖర్చులు అధికమవడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది. Read Also: Nitish Kumar : తన ఆస్తి వివరాలు ప్రకటించిన … Continue reading Hyundai Cars: నేటి నుంచే కార్ల ధరల పెంపు అమలు