OG Talk : పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ ఎలా ఉందంటే.!!

పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ గ్రాండ్ గా ఈరోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. బర్రి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ కి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వస్తుంది. ఓజీ కథ – మాఫియాపై హీరో పోరాటం.సినిమా కథలో, హీరో తనకు నమ్మకం ఉన్న వ్యక్తి కోసం మాఫియాను అంతం చేయడానికి చేసే పోరాటమే ప్రధానంగా చూపించారు. ముంబయి అండర్‌వర్డ్‌ నేపథ్యంతో సాగిన ఈ కథలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర … Continue reading OG Talk : పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ ఎలా ఉందంటే.!!