Latest news: GST: లక్షల కోట్ల ఆదాయం పొందిన జీఎస్టీ వసూళ్లు

పండగ సీజన్ ప్రభావం జీఎస్టీ ఆదాయం కొత్త గరిష్ఠం దేశవ్యాప్తంగా పండుగల సందడి ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం చూపించింది. అక్టోబర్ నెలలో వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు కొత్త రికార్డును సృష్టించాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే జీఎస్టీ ఆదాయం 4.6 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లకు చేరింది. ఇది వరుసగా పదో నెల రూ. 1.8 లక్షల కోట్ల … Continue reading Latest news: GST: లక్షల కోట్ల ఆదాయం పొందిన జీఎస్టీ వసూళ్లు