One Plus: వినియోగదారులకు గుడ్ న్యూస్ వన్ ప్లస్ 13 పై తగ్గింపు
OnePlus 13 ధర తగ్గింపు: కీలక స్పెసిఫికేషన్లు, ఆఫర్లు ఇవే ఒకవైపు కొత్త మోడల్ లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు వన్ ప్లస్(OnePlus) 13పై భారీ ధర తగ్గింపుతో వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. మార్కెట్‌లో వచ్చిన తాజా తగ్గింపుతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ దాదాపు రూ. 10,000 చౌకైంది. OnePlus 15 త్వరలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ ధర తగ్గింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ధర తగ్గింపుకు కారణం వన్ ప్లస్(OnePlus) 15 నవంబర్ 13న మార్కెట్లోకి రావచ్చని సమాచారం. … Continue reading One Plus: వినియోగదారులకు గుడ్ న్యూస్ వన్ ప్లస్ 13 పై తగ్గింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed