Latest news: Good news: విమాన టికెట్ క్యాన్సలేషన్ ఫ్రీ

భారతీయ విమాన ప్రయాణికులకు(Good news) శుభవార్త అందింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా ఒక కీలక ప్రతిపాదనను ప్రకటించింది. దీని ప్రకారం, ఇకపై ప్రయాణికులు తమ విమాన టిక్కెట్లను బుకింగ్ చేసిన 48 గంటల లోపు ఎటువంటి అదనపు రుసుము లేకుండా రద్దు చేయవచ్చు లేదా తేదీ మార్చుకోవచ్చు. ఇప్పటివరకు విమానయాన సంస్థలు టికెట్ రద్దు లేదా మార్పులపై భారీ ఫీజులు వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. DGCA తీసుకొచ్చిన … Continue reading Latest news: Good news: విమాన టికెట్ క్యాన్సలేషన్ ఫ్రీ