GoldLoans: కేంద్ర బడ్జెట్ 2026లో బంగారు రుణాలపై కీలక నిర్ణయాలు?

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా బంగారు(GoldLoans) రుణాల వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశముందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. Read Also: High Rates: ఆ దేశంలో ఏకంగా 682% ద్రవ్యోల్బణం!..కొత్త రిపోర్ట్‌ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) ప్రభుత్వానికి సమర్పించిన కొన్ని కీలక డిమాండ్లు ఆమోదం పొందితే, బంగారం(GoldLoans) తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే … Continue reading GoldLoans: కేంద్ర బడ్జెట్ 2026లో బంగారు రుణాలపై కీలక నిర్ణయాలు?