Latest News: TATA- Suzuki: కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు (TATA- Suzuki) వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టాటా, మారుతి సుజుకీ (TATA- Suzuki) ఈ నెలలో కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మారుతి Invictoపై ₹2.15 లక్షల వరకు ఆఫర్ ప్రకటించింది. ₹లక్ష క్యాష్ డిస్కౌంట్, ₹1.15 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనుంది. Read Also: Visakhapatnam Port: విశాఖ పోర్టు రికార్డు పాత మోడల్‌ తీసుకుంటే లక్ష దాకా రాయితీ Fronxపై ₹88వేల వరకు … Continue reading Latest News: TATA- Suzuki: కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు