Gold rate 10/03/26 : గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

Gold rate 10/03/26 : ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం మంగళవారం ఉదయం 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.1,58,674గా నమోదైంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర రూ.1,45,345, 18 క్యారెట్ బంగారం ధర రూ.1,19,006గా ఉంది. MCXలో ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.77% తగ్గి … Continue reading Gold rate 10/03/26 : గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే