News Telugu: Gold Rate: రికార్డుస్థాయిలో పెరిగిన బంగారం ధరలు

బంగారం ధర Gold Rate కొత్త గరిష్టానికి.. ఒక్కరోజులో భారీ పెరుగుదల దేశీయ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంది. మంగళవారం ట్రేడింగ్‌ Trading లో పసిడి ధర ఒక్కసారిగా పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం రేట్లు ఈసారి కూడా తగ్గకపోగా, జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర Gold Rate రూ.520 మేర పెరిగి, రూ.1,12,750కి చేరింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ … Continue reading News Telugu: Gold Rate: రికార్డుస్థాయిలో పెరిగిన బంగారం ధరలు