Breaking News -Gold : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భగభగలు

అంతర్జాతీయ బంగారం మార్కెట్‌లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అమెరికా COMEX మార్కెట్‌లో బంగారం ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎత్తుకు చేరాయి. నిన్న ఔన్సు ధర 4,250 డాలర్లు ఉండగా, ఇవాళ అది 4,300 డాలర్ల మార్క్‌ను దాటేసింది. దీంతో బంగారం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 30 ట్రిలియన్ అమెరికా డాలర్లను దాటింది. ఒకే ఒక అసెట్ ఈ స్థాయిని దాటడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న … Continue reading Breaking News -Gold : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భగభగలు