Gold Rate Today: మరోసారి తగ్గిన పసిడి ధరలు

Gold Rate Today: రోజురోజుకీ పసిడి ధరలు దిగివస్తుండటంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇవాళ (మార్చి 6, శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. విశేషమేమిటంటే, ఒకే రోజులో పసిడి రేట్లు రెండోసారి పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగానూ ధరలు తగ్గుముఖం పట్టాయి. Read Also: Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేటి బంగారం ధరల వివరాలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఒక్క … Continue reading Gold Rate Today: మరోసారి తగ్గిన పసిడి ధరలు