Gold Finance: గోల్డ్ లోన్‌పై RBI కీలక మార్పులు – రుణగ్రహీతలకు శుభవార్త

అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే డబ్బు అవసరమైనప్పుడు చాలామంది గోల్డ్ లోన్‌ను(Gold Finance) ఎంచుకుంటారు. బ్యాంకులు లేదా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో బంగారంపై రుణం త్వరగా లభిస్తుంది. పెద్దగా ప్రక్రియలు లేకుండా, పూచీకత్తు లేదా సిబిల్ స్కోర్ అవసరం లేకుండానే రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గోల్డ్ లోన్ తీసుకునే వారికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుభవార్త తెలిపింది. ఇటీవల RBI బంగారు రుణాలకు సంబంధించి మూడు ముఖ్యమైన కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి … Continue reading Gold Finance: గోల్డ్ లోన్‌పై RBI కీలక మార్పులు – రుణగ్రహీతలకు శుభవార్త