News Telugu: Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకతలు,విశేషాలు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 (Telangana Rising Global Summit 2025) ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ (Hyderabad) లో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ సమిట్‌లో దేశీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. సమిట్ లో తెలంగాణలో పెట్టుబడుల, యువతకు ఉపాధి అవకాశాల, సాంకేతిక, విద్య, ఆరోగ్యం, హెల్త్ టూరిజం రంగాల గురించి వివిధ సెషన్లలో చర్చ జరుగుతుంది. దాదాపు 44 … Continue reading News Telugu: Global Summit 2025: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేకతలు,విశేషాలు