Global Market: మైక్రోసాఫ్ట్‌ సంస్థకు రూ.36 లక్షల కోట్ల నష్టం

టెక్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షేర్ మార్కెట్‌లో(Global Market) ఒక్కరోజులో భారీ నష్టాన్ని ఎదుర్కొంది. కొన్ని గంటల వ్యవధిలోనే కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 12 శాతం మేర తగ్గిపోయింది. దీని వల్ల మైక్రోసాఫ్ట్ వాల్యుయేషన్ 400 బిలియన్ డాలర్లకు పైగా క్షీణించింది. Read Also:Gold rate record : రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా? స్టాక్ మార్కెట్ చరిత్రలో అరుదైన ఘటన ఈ నష్టం భారతీయ కరెన్సీ విలువలో సుమారు రూ.36 లక్షల … Continue reading Global Market: మైక్రోసాఫ్ట్‌ సంస్థకు రూ.36 లక్షల కోట్ల నష్టం