Global Business: టాప్ 10 గ్లోబల్ రెవెన్యూ కంపెనీలు వెల్లడి

ప్రపంచ మార్కెట్‌లో కంపెనీల(Global Business) శక్తిని కొలవడానికి లాభాలు, మార్కెట్ క్యాప్, ఉద్యోగుల సంఖ్య వంటి అంశాలు ఉన్నప్పటికీ, వ్యాపారం యొక్క అసలైన ప్రమాణం ఆదాయం అని నిపుణులు చెబుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న టాప్ 10 కంపెనీల జాబితా వెలువడింది. ఈ జాబితా మరోసారి అమెరికా, చైనా వంటి శక్తివంతమైన దేశాల ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన కంపెనీలు ఏడు చోట్ల ఉండగా, చైనాకు చెందిన … Continue reading Global Business: టాప్ 10 గ్లోబల్ రెవెన్యూ కంపెనీలు వెల్లడి