Finance Ministry : పండుగ కానుకలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు

Finance Ministry : కేంద్ర ఆర్థిక శాఖ దీపావళి పండుగ సందర్భంలో కేంద్ర మంత్రిత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పండుగ సంతోషాన్ని పంచుకోవడం కోసం ప్రజల సొమ్మును (Finance Ministry) వాడరాదు, అలాగే ఇతర పండుగల సమయంలో కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కానుకల కోసం ఖర్చు చేయరాదు అని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ తెలిపింది, ఈ నిర్ణయం ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి, అనవసర ఖర్చులను నివారించడానికి తీసుకున్నదని. ఈ ఉత్తర్వులు తక్షణమే … Continue reading Finance Ministry : పండుగ కానుకలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు