Latest News: Ev Cars: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Ev Cars) మార్కెట్ గత కొంతకాలంగా మందగమనం ఎదుర్కొంటోంది. అమ్మకాలు తగ్గిపోవడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు స్టాక్‌ను క్లియర్ చేయడం, కొత్త కస్టమర్లను ఆకర్షించడం కోసం భారీ ఇయర్‌ఎండ్ డిస్కౌంట్లను ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హ్యూందాయ్, కియా, ఎంజీ వంటి కంపెనీలు తమ ఈవీ మోడళ్లపై లక్షల్లో తగ్గింపులు ఇస్తూ వినియోగదారులకు పెద్ద ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ కార్లపై జీఎస్టీ తగ్గడంతో వాటి ధరలు తగ్గాయి. అందువల్ల కస్టమర్లు … Continue reading Latest News: Ev Cars: ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు