Latest news: Employees: డీఏ–బేసిక్ పే విలీనం లేదన్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దృష్టి ఈ మధ్య ఎక్కువగా 8వ వేతన సంఘంపై కేంద్రీకృతమై ఉంది. డీఏ DR (Dearness Relief) ప్రాథమిక వేతన (Employees) విలీనంపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం(Government) సోమవారం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి డీఏ లేదా ఇతర భత్యాలను ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ఆలోచన లేదు అని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో తెలిపారు. ఉద్యోగ సంఘాలు గత కొన్ని వారాలుగా … Continue reading Latest news: Employees: డీఏ–బేసిక్ పే విలీనం లేదన్న కేంద్రం