Telugu News: Electricity: తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్

హైదరాబాద్ : తెలంగాణలో ఇంధన వినియోగం క్రమేపీ భారీగా పెరుగుతోంది. 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ ఇంధన వినియోగంలో 58.71 శాతానికి పైగా వృద్ధిని సాధించనుంది. ఈ మేరకు దీనికి సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(Central Electricity Authority) అంచనా వేసింది. ముఖ్యంగా ఎలి, హెచిటి విద్యుత్ (Electricity) తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్ కనెన్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. మరోపక్క దేశంలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్న ప్రధాన నగరాల … Continue reading Telugu News: Electricity: తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్