Latest Telugu News: Anil:రిలయన్స్ అధికారిని అరెస్ట్ చేసిన ఈడీ..షాక్ లో అనిల్ అంబానీ

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ(Anil Ambani) కి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. రూ.68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ పవర్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అశోక్ కుమార్ పాల్‌ను శనివారం అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. India:భవిష్యత్తులో భారతదేశం అంతరిక్షంలో నంబర్ వన్గా ఉండాలి ఫేక్ ఈమెయిల్ … Continue reading Latest Telugu News: Anil:రిలయన్స్ అధికారిని అరెస్ట్ చేసిన ఈడీ..షాక్ లో అనిల్ అంబానీ