Ecommerce Deals:అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ఎప్పటినుంచి ?

ప్రఖ్యాత ఈ-కామర్స్(Ecommerce Deals) దిగ్గజం అమెజాన్ మరో భారీ సేల్‌కు సిద్ధమైంది. “గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026” జనవరి 16 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు మరియు ఈఎంఐ లావాదేవీలుపై 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ అందనుంది. పూర్తి డీల్స్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని అమెజాన్ తెలిపింది. Read also: XPlatform: గ్రోక్ AI అసభ్యకర కంటెంట్ చర్యలు స్మార్ట్ గ్యాడ్జెట్లు, హోమ్ ఎలక్ట్రానిక్స్ పై ప్రత్యేక … Continue reading Ecommerce Deals:అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ఎప్పటినుంచి ?