Newsn Telugu: DND App: స్పామ్ కాల్స్ వస్తే.. ఇలా చేసి చూడండి

ప్రతిరోజూ లన్, క్రెడిట్ కార్డ్, రియల్ ఎస్టేట్ వంటి విభిన్న ప్రమోషనల్ కాల్స్ సైట్స్, ఆఫీసులు, లేదా వ్యక్తిగత పనిలో ఉండగా కూడా వస్తుంటే మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ స్పామ్ కాల్స్‌ను నియంత్రించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) “Do Not Disturb (DND)” ఆప్షన్ ను అందించింది. ఈ DND సేవ ద్వారా, మీరు 1909కి SMS పంపడం లేదా కాల్ చేయడం ద్వారా అనవసరమైన ప్రమోషనల్ కాల్స్‌ను ఆపవచ్చు. … Continue reading Newsn Telugu: DND App: స్పామ్ కాల్స్ వస్తే.. ఇలా చేసి చూడండి