Telugu News: Dasara Offer: వింత లక్కీ డ్రా.. మందు, మాంసంతో బహుమతులు

పండుగ సీజన్‌ అయితే షాపులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం సాధారణమే. అయితే, జగిత్యాల(Jagityala) జిల్లా సారంగాపూర్‌లో ఒక వ్యాపారి దసరా సందర్భంగా వేర్వేరు రకమైన బహుమతులతో ప్రత్యేక లక్కీ డ్రా నిర్వహించి కస్టమర్లను ఆకర్షించాడు. ఈ కార్యక్రమంలో రూ.150 చెల్లించి కూపన్ కొన్నవారికి లక్కీ డ్రా అవకాశమివ్వబడింది. ఫస్ట్ ప్రైజ్ గెలిచినవారికి మేక, రెండో స్థానంలో గెలిచిన వారికి ఒక కాటన్ బీర్లు, మూడో స్థానంలో ఫుల్ బాటిల్, నాలుగో స్థానంలో కోడి, ఐదో స్థానంలో చీర … Continue reading Telugu News: Dasara Offer: వింత లక్కీ డ్రా.. మందు, మాంసంతో బహుమతులు