Credit cards: మీ సిబిల్ స్కోర్ పడిపోతుందా? కారణం ఇవే

అనవసరంగా ఎక్కువ క్రెడిట్ కార్డులు(Credit cards) వినియోగించడం సిబిల్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. నిర్ణయించిన గడువు లోపు బిల్లులు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాదు, తరచూ కొత్త క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేయడం వల్ల బ్యాంకులు ఆ వ్యక్తి రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాడని భావించి రిస్క్ ఎక్కువగా ఉన్న కస్టమర్‌గా పరిగణిస్తాయి. దీని కారణంగా స్కోర్ మరింత దెబ్బతింటుంది. Read Also: SBI: ఖాతాదారులకు అలర్ట్.. IMPS లావాదేవీలపై … Continue reading Credit cards: మీ సిబిల్ స్కోర్ పడిపోతుందా? కారణం ఇవే