Credit Card: ఈ స్మార్ట్ టిప్స్‌తో సిబిల్ స్కోర్ కాపాడుకోండి

ప్రస్తుతం భారతీయుల ఆర్థిక జీవితంలో క్రెడిట్ కార్డులు(Credit Card) కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం, గతేడాది ఫెస్టివ్ సీజన్‌లో క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పెరిగింది. సుమారు 42 శాతం యూజర్లు ఒక్కరికి రూ.50,000 పైగా షాపింగ్‌కు ఖర్చు చేశారు. Read Also:New CarLaunch:కొత్త స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం అయితే, బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల CIBIL స్కోర్ తీవ్రంగా ప్రభావితమవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫైనాన్షియల్ … Continue reading Credit Card: ఈ స్మార్ట్ టిప్స్‌తో సిబిల్ స్కోర్ కాపాడుకోండి