Latest News: CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి స్టాలిన్ ఆహ్వానం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) జాతీయ రాజకీయాల్లో క్రమంగా తన సత్తా చాటుకుంటున్నారు. వరుస పర్యటనలు, ముఖ్యమైన సమావేశాలు,ఇండియా కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్నారు.తాజాగా ఆయన ఈరోజు చెన్నైలో పర్యటించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న “మహా విద్యా చైతన్య ఉత్సవ్” (“Maha Vidya Chaitanya Utsav”) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad … Continue reading Latest News: CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి స్టాలిన్ ఆహ్వానం..