CM Revanth:దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం యూఏఈ ఆర్థిక మంత్రి హెచ్‌ఈ అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో సమావేశమైంది. హైదరాబాద్ సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ (Fourth City)’ ప్రాజెక్ట్‌ను సీఎం వివరించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో రూపొందుతున్న ఈ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి యూఏఈ … Continue reading CM Revanth:దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద