CBN Delhi : రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీలోకి చేరుకొని అక్కడి కీలక అధికారులతో సమావేశాలు జరపనున్నారు. సాయంత్రం 5 గంటలకు జరగబోయే ‘సీఐఐ’ (Confederation of Indian Industry) సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి అవకాశాలపై ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో దేశీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రముఖులు పాల్గొనడం విశేషం. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల వృద్ధి, మౌలిక … Continue reading CBN Delhi : రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed