Cigarette price: భారీగా పెరగనున్న ధరలు.. ఒక్కో సిగరెట్ ఎంతంటే?

పొగతాగే అలవాటు ఉన్నవారి జేబుకు చిల్లు పడనున్నది. భారత ప్రభుత్వం సిగరెట్లపై పన్నుల విధానంలో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సిగరెట్లపై ప్రత్యేక ‘సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ’ని పునరుద్ధరించింది. దీనివల్ల ఫిబ్రవరి 1, 2026 నుంచి సిగరెట్ (cigarette) ధరలు అమాంతం పెరగనున్నాయి. Read also: TajGVK: షాలిని భూపాల్ షేర్ కొనుగోలు Prices are set to increase significantly కొత్త ట్యాక్స్ రూల్స్ ఏమిటంటే? ఇప్పటివరకు … Continue reading Cigarette price: భారీగా పెరగనున్న ధరలు.. ఒక్కో సిగరెట్ ఎంతంటే?